దాదాపు 20 సంవత్సరాలుగా జగ్గయ్యపేట శాసనసభ్యులుగా పనిచేసిన దివంగత కామ్రేడ్, పిల్లలమర్రి వెంకటేశ్వర్లును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజీ, పట్టణ కార్యదర్శి జూనె బోయిన శ్రీనివాసరావులు గురువారం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పిల్లలమర్రి 25వ వర్ధంతి సందర్భంగా జగ్గయ్యపేట
సీపీఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పలువురు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.