గుర్తు తెలియని వాహనం డీకొని ఒకరికి తీవ్ర గాయాలు

79చూసినవారు
గుర్తు తెలియని వాహనం డీకొని ఒకరికి తీవ్ర గాయాలు
పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన చెల్లబోయిన గోపీనాథ్ సోమవారం గౌరవరం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతన్ని మెరుగైన వైద్యం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్