అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి

53చూసినవారు
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి
జిల్లాలో గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆదివారం మచిలీపట్నంలోని జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అధికారులతో గణేష్ విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆకతాయిల ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్