ప్రభుత్వ పథకాలు వివరించిన కలెక్టర్

71చూసినవారు
కూటమి ప్రభుత్వ ఏర్పడి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ బ్రహ్మపురంలో జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ శుక్రవారం పర్యటించారు. ఇంటింటిని సందర్శించి ప్రభుత్వ పథకాల గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. అభివృద్ధే ధ్యేయంగా ప్ర‌భుత్వం ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తుంద‌ని, వాటిని స‌ద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్ర‌జ‌ల‌కు సూచించారు.

సంబంధిత పోస్ట్