నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు - భయంతో ప్రజలు

53చూసినవారు
మచిలీపట్నం నియోజకవర్గం రుద్రవరం గ్రామంలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి కారణంగా చెరువు పక్కన ఉన్న మెయిన్ లైన్ కరెంటు స్తంభాలు సోమవారం నేలకు ఒరిగాయి. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు ఆ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఈదురు గాలులు, మరోపక్క వర్షంతో స్తంభాలు కింద పడితే ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్