మచిలీపట్నం: బాధితులెవరైనా అండగా నిలిచే పాలకుడు చంద్రబాబు

73చూసినవారు
బాధితులెవరైనా అండగా నిలిచే ఏకైక పాలకుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో మంత్రి చేతుల మీదుగా రూ. 29 లక్షల విలువైన చెక్కుల్ని 14 మందికి అందజేశారు. సీఎంఆర్ఎఫ్‌ను జగన్ రెడ్డి రాజకీయ కక్షల కోసం రద్దు చేశారన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ బాధితులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్