మచిలీపట్నం: చిన్నారులను ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రి

61చూసినవారు
మచిలీపట్నంలోని 16వ వార్డులో సంక్రాంతి సంబరాల్లో రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. మంగళవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిన్నారులకు భోగి పండ్లు పోసి మంత్రి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గృహంలో సంక్రాంతి వెలుగులు నింపాలని తెలిపారు. టిడిపి సీనియర్ నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు (బుల్లయ), మోటమర్రి బాబా ప్రసాద్, దింతకుర్తి సుధాకర్ పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్