మచిలీపట్నం: యువతలో నూతన ఉత్సాహం నింపేందుకు యువ కెరటాలు

77చూసినవారు
యువతలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు యువ కెరటాలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి సబిత పేర్కొన్నారు. శుక్రవారం మచిలీపట్నం హిందూ కళాశాలలో జరిగిన యువ కెరటాలు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాలు ప్రారంభించారు. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికిమంత్రి కొల్లు రవీంద్ర కృషి ఎనలేనిది కొనియాడారు. ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్