తిరుపతి లడ్డు వివాదంపై స్పందించిన రాష్ట్ర మంత్రి

83చూసినవారు
తిరుపతి లడ్డు వివాదంపై స్పందించిన రాష్ట్ర మంత్రి
తిరుపతి లడ్డు వివాదంపై గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. శుక్రవారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్వామి వారి లడ్డూలో జంతు మాంసాల కొవ్వుతో కలిసిన నెయ్యితో లడ్డు తయారు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వేంకటేశ్వర స్వామి ఎవ్వరినీ వదిలిపెట్టారని, తప్పు చేసిన ఏ ఒక్కరినీ దేవుడు క్షమించడన్నారు.

సంబంధిత పోస్ట్