సంహిత పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

76చూసినవారు
సంహిత పుట్టినరోజు సందర్భంగా అన్నదానం
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం, శ్రీరాంపురం గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు వెల్ది రాంబాబు మనవరాలు సుంకర సంహిత పుట్టినరోజు సందర్భంగా రెడ్డిగూడెం ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థల డేకేర్ సెంటర్ నందు నిరుపేదలైన వారికి ప్రేమవిందు(అన్నదానం) గురువారం నిర్వహించారు. వారికి సంస్థ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. గ్రామటిడిపి అధ్యక్షులు బండ్లమూడి జగదీష్, నాదెండ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్