విజయవాడ లోని గుణదల దంత వైద్యశాల వద్ద గల పుల్లేటి కాలువ డ్రైన్ శనివారం ఉదయం కురిసిన వర్షానికి పొంగి ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం వల్ల చుట్టుపక్కల రోడ్లు ఇల్లు జలమయ్యాయి. వాహనదారులు, పాదాచారులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.