రెడ్డిగూడెం: డీసీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం

58చూసినవారు
రెడ్డిగూడెం: డీసీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం
రెడ్డిగూడెం మండలంలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు కెనాల్స్ -10 డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడిగా కొల్లి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీ ఛైర్మన్ ఎన్నికైన శ్రీనివాస రెడ్డిని టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి నాగేశ్వరరెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారికి పలువురు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్