నందిగామ: వాహనాలు తనిఖీలు చేసిన పోలీసు సిబ్బంది

70చూసినవారు
నందిగామ: వాహనాలు తనిఖీలు చేసిన పోలీసు సిబ్బంది
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణం గాంధీ సెంటర్ లో శుక్రవారం నందిగామ సర్కిల్ ఇన్ స్పెక్టర్ వైవిఎల్ నాయుడు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా వాహనదారులు లైసెన్స్, హెల్మెట్ లేకుండా పెండింగ్ చలానా ఉన్న ద్విచక్ర వాహనాలను నిలుపుదల చేసి జరిమానా విధించారు. ఈ తనిఖీలలో ఎస్సై అభిమన్యు, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్