నందిగామ: శివలింగం దీపారాధన కార్యక్రమం

52చూసినవారు
నందిగామ: శివలింగం దీపారాధన కార్యక్రమం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో దేవిశరన్నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం అమ్మవారి సన్నిధిలో శివలింగ దీపారాధన అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్