నందిగామ: ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు

70చూసినవారు
నందిగామ: ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు
వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హెచ్చరించారు. గురువారం కాకాని నగర్ లోని కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక తవ్వకాలు చేపట్టే ప్రాంతాల్లో చట్టాన్ని అమలు చేయాలని, చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్