మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి: డాక్టర్

81చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణంలోని స్థానిక కాకాని వెంకటరత్నం కళాశాలలో మంగళవారం నాడు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఎన్. ఎన్. ఎస్. డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వైద్యురాలు నందిగామ సంజీవని హాస్పిటల్ కి చెందిన డాక్టర్. బొగ్గవరపు దివ్య పాల్గొని మత్తు పదార్థాల వినియోగం వాటి దుష్ప్రభావాలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్