తోట్లవల్లూరు ఒడ్డుకు చేరుకున్న పడవలు

59చూసినవారు
విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి సుమారు 11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయటంతో పలు పడవలు సోమవారం తోట్లవల్లూరు వడ్డుకు చేరుకున్నాయి. ఈ పడవల ద్వారా ప్రజలు, రైతాంగం ప్రయాణం సాగిస్తుంటారు. అయితే లక్షల సంఖ్యలో వరద నీరు ప్రవహిస్తు ఉండటంతో పడవలను సంబంధిత యజమానులు సోమవారం ఉదయానికి తోట్లవల్లూరు ఒడ్డుకు చేర్చుకున్నారు. దీనితో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్