ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ ద్వారా మెటీరియల్ పంపిణీ

68చూసినవారు
ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ ద్వారా మెటీరియల్ పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కేంద్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికి జరిగే పరీక్షకు రెడ్డిగూడెం ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ, ఆల్ టాక్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన యువ లాయర్ రామినేని రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచితంగా మెటీరియల్ పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్