వల్లూరుపాలెం, దేవరపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

54చూసినవారు
వల్లూరుపాలెం, దేవరపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం, దేవరపల్లి గ్రామాల్లో బుధవారం విద్యుత్ సరఫరాని నిలిపివేస్తున్నట్లు ఉయ్యూరు డివిజన్ ఎలక్ట్రికల్ డిఈ డి. కృష్ణ నాయక్ మంగళవారం ఒక కట్టడం ద్వారా తెలిపారు. విద్యుత్ లైనుల మరమ్మత్తుల కారణంగా వల్లూరుపాలెం, దేవరపల్లి గ్రామాల్లో బుధవారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఎలక్ట్రికల్ డిఇ కృష్ణ నాయక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్