రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

78చూసినవారు
రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు
భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతిని పెడన పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లింగాల సుధాకర్రావు, సిహెచ్ వి. అప్పారావు, ఆకురాతి జనార్ధనరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్