అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎంపీ

73చూసినవారు
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పేద ప్రజల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం ఎంపీ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లు ప్రారంభం కావడంతో పేదల కళ్ళల్లో ఆనందం కనబడుతుందని ఎంపీ బాల సౌరి అన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్న క్యాంటీన్ ను స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్