వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని న్యాయ మిత్రగా మార్పు

79చూసినవారు
వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని న్యాయ మిత్రగా మార్పు
వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరును న్యాయ మిత్రగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గురువారం తాడిగడపలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి (ఎఫ్ఏసీ) వి. సునీత ఉత్తర్వులు జారీ చేశారని ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నారు.

సంబంధిత పోస్ట్