కంకిపాడు బీజేపీ నేతల సంబురాలు

66చూసినవారు
కంకిపాడు బీజేపీ నేతల సంబురాలు
ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా సోమవారం కంకిపాడులో బీజేపీ నేతలు సోమవారం కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. విజయవాడ బిజెపి కోకన్వీనర్ విజయేంద్రతో పాటు నియోజకవర్గ కోకన్వీనర్ దివి రోహిణి ముఖ్య అధితులుగా హాజరైయ్యారు.
కంకిపాడు మండల బిజెపి అధ్యక్షుడు పువ్వాడ‌ కృష్ణమోహన్, నేతలు గొల్లపూడి శ్రీనివాసరావు, వక్కలగడ్డ శివనాగేంద్ర, అయినాల విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్