పెనమలూరు: జర్నలిస్టు శ్రీనివాసరావు అంతిమయాత్ర

63చూసినవారు
గుండెపోటుతో మరణించిన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు కేసన శ్రీనివాసరావు అంతిమయాత్ర బుధవారం జరిగింది. పెనమలూరు నియోజకవర్గ కేంద్రంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పనిచేస్తున్న కేసన శ్రీనివాసరావు మంగళవారం రాత్రి ఉయ్యూరులోని స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. శ్రీనివాసరావు మరణ వార్త తెలుసుకున్న తోటి జర్నలిస్టులు ఆయన పార్దేవదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్