విజయవాడలో అప్పుల బాధ తట్టుకోలేక వృద్ధుడు ఆత్మహత్య ప్రయత్నం

59చూసినవారు
విజయవాడలో అప్పుల బాధ తట్టుకోలేక వృద్ధుడు ఆత్మహత్య ప్రయత్నం
పెనమలూరు గ్రామం మహిళా మండల్ కట్టవద్ద గల కాలవలో దూకి ఒక వృద్ధుడు సోమవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అతను దూకిన వెంటనే కాలువలో పడకుండా మధ్యలో ఉన్న ముళ్ళపొదలో చిక్కుకున్నాడు. కాలువ పక్కన ఉన్న శ్రీకృష్ణ ఆలయంలోని భక్తులు, కొంతమంది స్థానికులు చూసి అతని వెంటనే పైకి లాగారు. తన అప్పులు బాధ, కుటుంబంలో వ్యక్తిగత కారణాల వల్ల అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్