ఏ. కొండూరులో హోప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 8 మంది దివ్యంగులకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేతులమీదుగా వీల్ చైర్ల ను శుక్రవారం అందజేశారు. కంభంపాడులో ఉన్న హోప్ ఆర్గనైజేషన్ భవిష్యత్తులో మరింత విస్తరించి అనేక. సేవా కార్యక్రమాలు చేయాలని నిర్వహకులను ఎమ్మెల్యే అభినందించారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫణీంద్ర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎం. రాజశేఖర్, ఉపాధ్యక్షులు కోలేటి లక్ష్మణరావు, ఫౌండర్ పాల్గొన్నారు.