పెద్దవరం గ్రామ పంచాయతీలో వినాయకుడి విగ్రహాలు

66చూసినవారు
పెద్దవరం గ్రామ పంచాయతీలో వినాయకుడి విగ్రహాలు
తిరువూరులోని పెద్దవరం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తుంది. బహిరంగ, ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేయాల్సిన వినాయక విగ్రహాన్ని ఏకంగా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం వల్ల కార్యాలయానికి వచ్చే వారికి అసౌకర్యంగా మారింది. భవిష్యత్ లో ఇలా జరగకుండా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్