గంపలగూడెంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర

79చూసినవారు
గంపలగూడెంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర
గంపలగూడెంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం ఉదయం 6 గంటలకు శోభ యాత్ర నిర్వహించారు.ఈ యాత్ర గంపలగూడెం సీతా రామాంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి తోటమూల గ్రామం మీదగా మేడూరు గ్రామంలోని వెలిసి ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద వరకు జరుగుతున్నది.ఈ కార్యక్రమంలో వీరాంజనేయ భక్తులు, గ్రామ రామ సేవకులు నిష్టా గోస్ట్ గా పాల్గొని వారి భక్తిని చాటారు.

సంబంధిత పోస్ట్