ఘనంగా మోడీ పుట్టిన రోజు

79చూసినవారు
ఘనంగా మోడీ పుట్టిన రోజు
తిరువూరు మున్సిపల్ కార్యాలయంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ కమిషనర్ లోవరాజు, సీనియర్ అసిస్టెంట్ సూర్యనారాయణ రావు, తిరువూరు మున్సిపల్ కౌన్సిలర్స్, మునిసిపల్ సిబ్బంది, మెప్నా సిబ్బందితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్