తిరువూరు పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో సోమవారం సంక్రాంతి పండగ సందర్భంగా భోగి మంటలను ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు స్వయంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగ వేడుకలను ఆయన జరుపుకున్నారు. హరిదాసునికి కుటుంబ సమేతంగా ఇంట్లో నుండి బయటకు వచ్చి చందా వేశారు. నియోజకవర్గ ప్రజలందరూ కా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.