గంపలగూడెం లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని )సోమవారం సందడి చేశారు.
గంపలగూడెం లో సంక్రాతి సందర్బంగా జరుగుతున్నా సంప్రదాయ కోడిపందల్లో ప్రజలకు ఎంపి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం తెలుగు ప్రజలందరికి మకర సంక్రాతి పండుగ సందర్బంగా సుఖ సంతోషాలతో తులాతుగాలని చిన్ని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత అతిపెద్ద పండుగ సంక్రాంతి ని అందరూ అనందం జరుపుకోవాలి అని కోరారు.