విసన్నపేట: ఉచిత కంటి వైద్య శిబిరం

75చూసినవారు
విసన్నపేట: ఉచిత కంటి వైద్య శిబిరం
విసన్నపేట మండలం పుట్రెల గ్రామంలో అరిగే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్ వారి (చిన్నా అవుటుపల్లి) మంగళవారం ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. కంటి శుక్లాలు దెబ్బతిన్న వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ కూడా చేయటం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్