విజయవాడలో భారీ వర్షం

79చూసినవారు
విజయవాడలో మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో సింగ్ నగర్, వాంబే కాలనీ, గుణదల, మొగల్రాజపురం, చిట్టినగర్, పాయకాపురం, భవానీపురం తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. నగరంలో రోడ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి.

సంబంధిత పోస్ట్