విజయవాడ: అమ్మవారికి సారె సమర్పించిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం

73చూసినవారు
విజయవాడ: అమ్మవారికి సారె సమర్పించిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువైయున్న జగన్మాతకు.. రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి సారె సమర్పించడం ఒక సంప్రదాయం. ఇందులో భాగంగా సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ప్రతినిధులు ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు.

సంబంధిత పోస్ట్