విజయవాడ: సమస్యలను నమోదు చేసుకున్న మంత్రి

52చూసినవారు
విజయవాడ: సమస్యలను నమోదు చేసుకున్న మంత్రి
రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి విజయవాడ విడిది కార్యాలయంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మంత్రి వినతి పత్రాలు స్వీకరించి, వారి సమస్యలకు మంత్రి పరిష్కరించారు. సంబంధిత అధికారులకు ప్రాధాన్యత క్రమంలో సమస్య పరిష్కరించాలని కోరారు. పలువురు పార్టీ నాయకులు అభిమానులు మంత్రిగారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్