అక్టోబర్ 22, 23 న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024

51చూసినవారు
అక్టోబర్ 22, 23 న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024
ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని రాష్ట్ర పైబ‌ర్‌నెట్ కార్యాల‌యంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆదివారం రాష్ట్ర పెట్టుబ‌డులు, మౌలిక స‌దుపాయాల శాఖ కార్య‌ద‌ర్శి ఎస్‌. సురేష్ కుమార్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22-23 తేదీల్లో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024 జాతీయ స‌ద‌స్సును ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you