విజయవాడ బబ్బూరు గ్రౌండ్స్ లో కుటుంబాలతో తరలి వచ్చిన ప్రజలు

64చూసినవారు
విజయవాడ బబ్బూరు గ్రౌండ్స్ లో కుటుంబాలతో తరలి వచ్చిన ప్రజలు
పున్నమి ఘాట్ బబ్బూరి గ్రౌండ్స్ లో నారీ శక్తి విజయోత్సవం రెండో రోజు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. నారీ శక్తి విజయోత్సవ ప్రాంగణం శనివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహిళా శక్తి ధ్వనించేలా ప్రాంగణమంతా సందడి నెలకొంది. కళాకారులు ప్రదర్శించిన వివిధ కళా రూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అబ్బుర పరచాయి.

సంబంధిత పోస్ట్