విజయవాడ: ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

60చూసినవారు
విజయవాడ: ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని గవర్నర్పేట సీఐ నాగ మురళీకృష్ణ అన్నారు. శుక్రవారం గవర్నర్పేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ , సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డయల్-100పై అవగాహన కలిగి ఉండాలని ప్రజలకు తెలిపారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పోలీసుల సాయం పొందాల్సి వస్తే, వెంటనే 100కు కాల్ చేయాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్