చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్

51817చూసినవారు
ప్రపంచం మెచ్చిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు అని విజయవాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో, దేశానికి మంచి రోజులు రావాలని కోరుకుంటూ, వారి నాయకత్వంలో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించి కానుకగా ఇస్తామని తెలుపుకుంటూ మనందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడుకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్