ఈ నెల 3వ తేదీ నాటికి ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని ఘంటసాల మండల వ్యవసాయాధికారి కె. మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం ఘంటసాల మండల పరిధిలోని తెలుగురావుపాలెం, చిన్నకళ్లేపల్లి గ్రామాల్లో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులతో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏవో నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఓ మాట్లాడుతూ, ఈ- కేవైసీ అయిన రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.