అవనిగడ్డ: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరసన

57చూసినవారు
అవనిగడ్డ: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరసన
ప్రభుత్వం వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని వైసిపి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం అవనిగడ్డలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారన్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా కాలయాపన చేయడం తగదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్