కెవికెలో రైతులకు, మహిళలకు అవగాహన కార్యక్రమం

59చూసినవారు
కెవికెలో రైతులకు, మహిళలకు అవగాహన కార్యక్రమం
ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు, మహిళలకు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గృహ విజ్ఞాన శాస్త్రవేత్త జి. కృష్ణవేణి తృణ ధాన్యాలు 22 రకాలు, పప్పు ధాన్యాలు 12 రకాలు, నూనె గింజలు పంటలు 7 రకాలు, పశుగ్రాసాలు 7 రకాలు, చెరకు 4 రకాలు, నార పంటలు 60 రకాల విడుదల గురించి వివరించారు. ప్రధాని మోడీ విడుదల చేసిన వివిధ రకాల ఉద్యాన పంటల రకాల గురించి ఉద్యాన శాస్త్రవేత్త డా. వి. మంజువాణి వివరించారు.

సంబంధిత పోస్ట్