చల్లపల్లి: డయాలసిస్ పేషెంటుకు రాంకీ ఫౌండేషన్ సహాయం

68చూసినవారు
చల్లపల్లి: డయాలసిస్ పేషెంటుకు రాంకీ ఫౌండేషన్ సహాయం
కిడ్నీ బాధితుడిని దాతలు ఆదుకోవాలని ఎస్. ఆర్. వై. ఎస్. పీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ తగిరిశ సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం చల్లపల్లి మస్జీదు సెంటరులో కిడ్నీ డయాలసిస్ పెషేంట్ అబ్దుల్ సుభానికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం దాదాపు రూ. పది లక్షలు అవసరం కాగా, రాంకీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎంవీ రామిరెడ్డి ఆధ్వర్యంలో సీఎస్ఆర్ డిప్యూటీ హెడ్ చాట్రగడ్డ మహేంద్రబాబు రూ. 1. 50 లక్షలు ఆర్థిక సహాయంగా చెక్ అందచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్