చల్లపల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

85చూసినవారు
చల్లపల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ వివిపిఎస్. ఆంజేయులు అన్నారు. లయన్స క్లబ్ రీజియన్ చైర్పర్సన్ యు. రాంబాబు ఆర్థిక సహకారంతో జాతీయ రహదారికి పక్కనే 50 పండ్ల మొక్కలను బుధవారం నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ ఆంజనేయులు ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కలు నాటి నీరుపోశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ చల్లపల్లి సారధి డాక్టర్ డిఆర్. కె. ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్