పెదప్రోలు సెంటర్లో ట్రాఫిక్ సమస్య

1089చూసినవారు
మోపిదేవి మండలం పెద్దప్రోలు గ్రామంలో సోమవారం రాత్రి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పెదప్రోలు గ్రామానికి చెందిన అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో రహదారిలో భారీగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడి ఇళ్లకు చేరటం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్