గన్నవరం: తప్పుడు ప్రకటనలను సహించేది లేదు

60చూసినవారు
గన్నవరం: తప్పుడు ప్రకటనలను సహించేది లేదు
తప్పుడు ప్రకటనలను సహించేది లేదని టీడీపీ నాయకులు హెచ్చరించారు. శనివారం గన్నవరంలోని పార్టీ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యుడు పడమట రంగారావు, నాయకులు విలేకరులతో మాట్లాడుతూ జడ్పీటీసీగా గెలిచిన మూడేళ్ల కాలంలో ఒక్క రోడ్డు నిర్మాణం, ప్రజాసమస్యను పరిష్కరించారా అని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుడు గొంది పరంధామయ్య అక్రమ కట్టడాలు నిర్మిస్తే అధికారులు మూడుసార్లు నోటీసీలు ఇచ్చిన అనంతరం కూల్చివేశారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్