మల్లవమల్లవల్లి రైతుకు న్యాయం చేయాలి లేని పక్షంలో జనసేన పార్టీ తరుపున పోరాడుతామని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేర చరిత్ర గలిగిన మాజీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రభావతి వారి కుటుంబ సభ్యులు బాపులపాడు మండలం మల్లవల్లి రైతు జేఏసీ నాయకులు దోనవల్లి వెంకటరావుపై అమానుషంగా దాడి చేశారని ఆరోపించారు.