గన్నవరం: అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేసిన శాసనసభ్యులు

60చూసినవారు
గన్నవరం: అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేసిన శాసనసభ్యులు
గన్నవరం మండలం మెట్లపల్లిలో గురువారం చిరుతపులి మృతి ఘటన నేపథ్యంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. పులుల సంచారంపై ప్రజల్ని భయాందోళనలకు గురికాకుండా అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రస్తుతానికి ఇతర పులులకు సంబంధించిన జాడలేమి కనిపించలేదని ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికావోద్దన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్