బాపులపాడు గ్రామంలో అంతర్గత రోడ్ల మరమ్మత్తు పనులు ప్రారంభం

535చూసినవారు
బాపులపాడు గ్రామంలో అంతర్గత రోడ్ల మరమ్మత్తు పనులు మంగళవారం ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. నెలకొన్న అంతర్గత రోడ్ల పరిస్థితిని యార్లగడ్డకు వివరించారు. తక్షణమే స్పందించిన శాసనసభ్యులు 15 రోజుల్లో ప్రాథమిక మౌళిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించటంతో మంగళవారం అంతర్గత రోడ్ల పనులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్