వరద బాధితులకు స్రవంతి స్కూల్ రెండు లక్షల విరాళం

83చూసినవారు
వరద బాధితులకు స్రవంతి స్కూల్ రెండు లక్షల విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి గన్నవరం స్రవంతి హై స్కూల్ ప్రిన్సిపాల్ కొమ్మినేని రామకృష్ణ,ఉపాధ్యాయులు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కు వారి కార్యాలయంలో 2,00,000 చెక్కును గురువారం అందించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఈలాంటి సహాయ సహకారాలు అందించాలని,అందరు బాగా చదువుకుని మన దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని కోరారు.

సంబంధిత పోస్ట్